Postal Department లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Postal Department Recruitment 2024 | IPPB Executive Recruitment 2024

డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ , మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ పరిధిలో గల ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ( IPPB ) నుండి 344 గ్రామీణ డాక్ సేవక్  ( ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేసారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి

🏹 AP ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 ఉద్యోగాల సంఖ్య: 344

  • మొత్తం దేశవ్యాప్తంగా గా 344 ఉద్యోగాలు వుండగా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 , తెలంగాణ లో 15 ఖాళీలు వున్నాయి.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: గ్రామీణ డాక్ సేవక్ (ఎగ్జిక్యూటివ్ ) 

🔥 విద్యార్హతలు : 

  • గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా డిగ్రీ చేసి వుండాలి.
  • అలానే  2 సంవత్సరాలు GDS గా పనిచేసిన అనుభవం కావాలి.

 🔥 వయస్సు

  • 20 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు వయసు వున్న వారు అప్లై చేసుకోవచ్చు.
  • తేది 01/09/2024 ను వయస్సు లెక్కింపు  కు కట్ ఆఫ్ తేదిగా నిర్ణయించారు.
  • ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & ఓబిసి వారికి 3 సంవత్సరాలు  వయో సడలింపు కలదు.

🔥 అప్లికేషన్ ఫీజు :

నాన్ రిఫండెబుల్ ఫీజు 750/- రూపాయలు ఆన్లైన్ ద్వారా  చెల్లించాలి.

🔥 జీతం : నెలకి 30,000/- రూపాయల జీతం లభిస్తుంది.

🔥దరఖాస్తు విధానం : 

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం లో  అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

🔥ఎంపిక విధానం :

  • అభ్యర్థుల యొక్క అకడమిక్ క్వాలిఫికేషన్ డిగ్రీ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • అవసరం అయితేనే వ్రాత పరీక్ష నిర్వహణ జరుగుతుంది.

🔥 ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ మరియు ఎడిట్ కోసం  11/10/2024 నుండి 30/11/2024 వరకు అవకాశం కల్పించారు.
  • అప్లికేషన్ ఫైనల్ సబ్మిషన్ & ఫీజు పేమెంట్ కొరకు చివరి తేది : 31/11/2024.

✍️ నోట్

మరిన్ని వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చదవగలరు.

👉 Click here for official notification

 👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!