Headlines

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కళాశాలలో అసోసియేట్ మరియు అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | AP Agriculture Polytechnic Colleges Recruitment 2024 | Andhrapradesh Jobs 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం అయిన ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ (నంద్యాల) నుండి తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలో టీచింగ్ అసోసియేట్ మరియు టీచింగ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు స్వయంగా సెప్టెంబరు 13వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలి .

✅ మీ Whatsapp లేదా Telegram వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఆచార్య, అగ్రికల్చరల్ యూనివర్సిటీ , రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ , నంద్యాల

🔥 పోస్టుల పేర్లు : టీచింగ్ అసోసియేట్ మరియు టీచింగ్ అసిస్టెంట్

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 14

  • టీచింగ్ అసోసియేట్ – 03
  • టీచింగ్ అసిస్టెంట్ – 11

🔥 అర్హత : ఈ పోస్టులకు క్రింది విధంగా అర్హతలు ఉన్నవారు అర్హులు.

🔥 జీతము : 

  • టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికయ్యే Ph.D పూర్తి చేసిన వారికే 54,000/- , మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి 49,000/- జీతంతో పాటు హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు.
  • టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 30,000/- జీతం ఇస్తారు.

🔥 వయస్సు : 

  • టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు అర్హత కలిగిన పురుష అభ్యర్థులకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. మహిళా అభ్యర్థులకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు
  • టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు

🔥 ఫీజు : లేదు 

🔥 ఇంటర్వ్యూ తేదీ : 13-09-2024 ఉదయం 10: 30 నిమిషాల నుండి ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది.

🔥 అప్లై విధానము : ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అర్హులైన వారి స్వయంగా ఇంటర్వ్యూకు హాజరై ఎంపిక కావచ్చు.

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : ఆఫీస్ ఆఫ్ ది అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, RARS, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్

🔥 జాబ్ లొకేషన్ : మడకశిర, రామగిరి, రెడ్డిపల్లి, నంద్యాల లో ఉన్న పాలిటెక్నిక్ అగ్రికల్చర్ కళాశాలలో పోస్టింగ్ ఇస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!