Headlines

ఆంధ్రప్రదేశ్ లో సామాజిక కార్యకర్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP Social Worker Recruitment 2024 | Latest jobs Notifications in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి సోషల్ వర్కర్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఎంపికైన వారికి 18,536/- రూపాయలు జీతం ఇస్తారు . ఎటువంటి పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ ద్వారా మీరు చదివి తెలుసుకొని ఈ పోస్టులకు అప్లై చేయండి.. 

మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ , YSR కడప జిల్లా 

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : సోషియల్ వర్కర్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 01

🔥 జీతము : ఎంపికైన వారికి ప్రతి నెల 18,536/- రూపాయల జీతం ఇస్తారు.

🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు. 

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు

🔥 వయసులో సడలింపు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి వయసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం సడలింపు వర్తిస్తుంది.

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది. 
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ లేదా ఇంటర్వ్యూ ఆధారముగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లై చేయు విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను అప్లికేషన్ కు జతపరిచి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ పోస్టులకు అప్లికేషన్ అందజేయడానికి చివరి తేదీ ఆగస్టు 20

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం, డి బ్లాక్, కొత్త కలెక్టరేట్ , కడప, YSR జిల్లా.

🔥 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి 

 👇 👇 👇 

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/– 

🔥 Download Our App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!