ఆంధ్రప్రదేశ్ లో సామాజిక కార్యకర్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP Social Worker Recruitment 2024 | Latest jobs Notifications in Andhrapradesh

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల : 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి సోషల్ వర్కర్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఎంపికైన వారికి 18,536/- రూపాయలు జీతం ఇస్తారు . ఎటువంటి పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ ద్వారా మీరు చదివి తెలుసుకొని ఈ పోస్టులకు అప్లై చేయండి.. 

మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ , YSR కడప జిల్లా 

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : సోషియల్ వర్కర్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 01

🔥 జీతము : ఎంపికైన వారికి ప్రతి నెల 18,536/- రూపాయల జీతం ఇస్తారు.

🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు. 

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు

🔥 వయసులో సడలింపు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి వయసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం సడలింపు వర్తిస్తుంది.

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది. 
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ లేదా ఇంటర్వ్యూ ఆధారముగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లై చేయు విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను అప్లికేషన్ కు జతపరిచి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ పోస్టులకు అప్లికేషన్ అందజేయడానికి చివరి తేదీ ఆగస్టు 20

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం, డి బ్లాక్, కొత్త కలెక్టరేట్ , కడప, YSR జిల్లా.

🔥 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి 

 👇 👇 👇 

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/– 

🔥 Download Our App

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *