Headlines

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో పదో తరగతితో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | TGSRTC Recruitment 2024 | TSRTC Recruitment 2024

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నుండి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేయవచ్చు.

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా తెలుసుకొని తెలుసుకొని అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : TGSRTC 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : మెకానిక్ (మోటార్ వెహికల్) అనే అప్రెంటిస్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 అర్హతలు : 10th పాస్ 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 30

🔥 అప్లికేషన్ విధానం & అప్లికేషన్ తేదీలు : ఈ పోస్టులకు అర్హత గల వారు ఆన్లైన్ లో ఆగస్ట్ 30వ తేదీ లోపు అప్లై చేయాలి.

🔥 కనీస వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 15 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.

🔥 స్టైఫండ్

  • మొదటి సంవత్సరం ప్రతీ నెలా 15,000/- ఇస్తారు.
  • రెండవ సంవత్సరం ప్రతీ నెలా 16,000/- ఇస్తారు.
  • మూడవ సంవత్సరం ప్రతీ నెలా 15,000/- ఇస్తారు.

🔥 అప్రెంటిస్ కాలం : 25 నెలలు

🔥 ఎంపిక విధానం : మెరిట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!