ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ అయిన Flipkart నుండి Business Development Executives అనే పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. ఎంపికైన వారు ఎంపికైన వారు Work from home లేదా Work from office అనగా Hybrid విధానములో పని చేయాల్సి ఉంటుంది.
పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పకుండా అప్లై చేయండి. అప్లై చేయడానికి అవసరమైన Apply Link దిగువన ఇవ్వబడినది.
✅ మీ టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Flipkart
🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Business Development Executives
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు.
🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ అర్హత గల వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవము ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 33,300/- జీతము ఇస్తారు.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 జాబ్ లొకేషన్ : Work from home / Work from Office (Hybrid)
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 22-08-2024
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసి తర్వాత అప్లై చేయండి.
✅ సముద్రాల అధ్యయన సంస్థలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
✅ 10th అర్హతతో 52,544 ఉద్యోగాలు