ప్రముఖ సంస్థ అయిన Amazon లో Email Support Associate అనే పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత గల వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేసి ఎంపిక చేయవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే Work from home job చేయవచ్చు.
✅ మీ టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Amazon
🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Email Support Associate (SPS)
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు.
🔥 అర్హతలు : ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే కనీసం డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవము ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 జీతము : 25,000/- నుండి 33,000/-
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
🔥 ఉద్యోగానికి ఎంపికైన వారు చేయాల్సిన పని:
🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ 18-08-2024
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన వారిని ఆన్లైన్ లో పరీక్ష లేదా ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ఎంపికైన వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
🔥 ఉద్యోగానికి ఎంపికైన వారు చేపట్టాల్సిన భాద్యతలు :
- ఈ పాత్రకు ఒక ఉద్యోగి కాల్‌లు, ఇమెయిల్‌లు మరియు చాట్‌ల ద్వారా విక్రేత భాగస్వాములకు మద్దతు ఇవ్వడం చేయాలి.
- SPలతో ఎక్కువ కమ్యూనికేషన్‌లు ఫోన్ కాల్‌ల ద్వారానే జరుగుతాయి, ఉద్యోగి ఇంగ్లీష్‌లో ప్రావీణ్యంతో పాటు హిందీలో కూడా కమ్యూనికేట్ చేయడానికి సౌకర్యంగా ఉండాలి.
🔥 జాబ్ లొకేషన్ : ఈ పోస్టులకు ఎంపికైన వారు Work from home job చేయవచ్చు..
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసి తర్వాత అప్లై చేయండి.