తెలంగాణ లో భారీగా కాంట్రాక్ట్ పోస్టులు భర్తీ | Telangana Contract Basis Jobs Recruitment 2024 | TG Contract Basis Jobs 

తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం అయ్యింది.

జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారం తెలుసుకునేందుకు క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి తెలుసుకోండి.

అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – click here 

🔥 నారాయణ్ పేట్ జిల్లాలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు – Click here

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🔥 Download Our App 

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం , నారాయణ పేట్ జిల్లా 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు  

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : VCCMs, MLHP, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫిజిసియన్స్, 

🔥 జీతం : 

  • VCCMs – 22,000/-
  • MLHP – 29,900/-
  • MO – 40,000/-
  • స్టాఫ్ నర్స్ – 29,900/-
  • ఫిజిసియన్స్ – MD అర్హత వారికి 78,000/- , MBBS వారికి 52,000/-

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 34 పోస్టులు 

🔥 పోస్టులు వారీగా ఖాళీలు : 

  • VCCMs – 01
  • MLHP – 06
  • MO – 01
  • స్టాఫ్ నర్స్ – 25
  • ఫిజిసియన్స్ – 01

🔥 నోటిఫికేషన్ విడుదల తేది : 02-07-2024

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 03-07-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 12-07-2024

🔥 ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేది : 30-07-2024

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు 

🔥 ఫీజు : ఫీజు DM&HO.Narayanpet అనే పేరు మీద చెల్లించాలి.

  • SC , ST అభ్యర్థులకు ఫీజు 150/-
  • BC అభ్యర్థులకు ఫీజు 200/-
  • OC అభ్యర్థులకు ఫీజు 300/-

🔥 వయస్సులో సడలింపు

  • SC , ST , BC , EWS అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సదలింపు ఉంటుంది. 
  • దివ్యాంగులైన అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు. కేవలము మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా వెళ్లి అప్లికేషన్ అందజేయవచ్చు. లేదా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించవచ్చు.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన అడ్రస్ : District Medical and Health Office, Singaram X-Road , Narayanpet District 

Note : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

Download Notification

✅ Download Application 

Official Website 

▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 

🔥 పదో తరగతితో 8,326 ఉద్యోగాలు – Click here 

🔥 డిగ్రీ అర్హతతో 17,727 ఉద్యోగాలు – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!