తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది.
జిల్లాల వారీగా ఖాళీల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా చాలా జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదల అయ్యయి.
✅ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – click here
ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 1 నుండి 3వ తేదీలోపు అప్లికేషన్ సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 37 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులన్నింటినీ జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. ఎంపిక మొత్తం రూరల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు అభ్యర్థులకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పనిసరిగా త్వరగా అప్లై చేసుకోండి.
జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారాన్ని తెలుసుకోవడానికి ‘ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ లింక్ ‘ పై క్లిక్ చేయండి
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి విడుదల చేశారు.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం , మహబూబ్ నగర్ జిల్లా
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): కాంట్రాక్ట్ ఉద్యోగాలు
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : రిఫ్రిజిరేటర్ మెకానిక్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కం అకౌంటెంట్, ఫార్మసిస్ట్, డిస్ట్రిక్ట్ ఫిజీషియన్, ఎర్లీ ఇంటర్వెన్స్నిస్ట్ కం స్పెషల్ ఎడ్యుకేటర్, మెడికల్ ఆఫీసర్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 37 పోస్టులు
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ : 29-06-2024
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 01-07-2024
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 03-07-2024
🔥 సెలక్షన్ లిస్ట్ విడుదల చేయు తేదీ : 27-07-2024
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు
🔥 వయస్సులో సడలింపు :
- SC , ST , BC , EWS అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సదలింపు ఉంటుంది.
- దివ్యాంగులైన అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు .
🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా వెళ్లి అప్లికేషన్ అందజేయవచ్చు. లేదా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించవచ్చు.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన అడ్రస్ : DMHO, మహబూబ్ నగర్ జిల్లా
🔥 అభ్యర్థులకు సందేహాలు ఉంటే క్రింద ఉన్న నంబర్లను సంప్రదించండి.
▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🔥 పదో తరగతితో 8,326 ఉద్యోగాలు – Click here
🔥 డిగ్రీ అర్హతతో 17,727 ఉద్యోగాలు – Click here