డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ , తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాలలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగ మహిళ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారాన్ని తెలుసుకోవడానికి ‘ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ లింక్ ‘ పై క్లిక్ చేయండి
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రీ భువనగిరి జిల్లాలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రభుత్వ వైద్య కళాశాల, యాదాద్రీ భువనగిరి జిల్లా
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 పోస్టుల పేర్లు : డిసెక్షన్ హాల్ అటెండర్, ల్యాబ్ అటెండర్, థియేటర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సభార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 32 పోస్టులు
- డేటా ఎంట్రీ ఆపరేటర్స్ – 10
- డిసెక్షన్ హాల్ అటెండర్ – 04
- ల్యాబ్ అటెండర్ – 04
- సబార్డినేట్ స్టాఫ్ – 08
- రికార్డ్ అసిస్టెంట్ – 02
- థియేటర్ అసిస్టెంట్ – 04
🔥 అర్హతలు : టెన్త్ , డిగ్రీ , DMLT , B.Sc ( MLT) ఇతర అర్హతలు
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 18-06-2024
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 22-06-2024
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 44 సంవత్సరాలు
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు
🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా వెళ్లి అప్లికేషన్ అందజేయాలి..
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ కు సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, నివాస దృవ పత్రం, ఆధార్ కార్డు, 4th నుండి 10th వరకు బోనాఫైడ్ సర్టిఫికెట్స్ జాతపరిచి దిగువ తెలిపిన అడ్రస్ లో అందజేయాలి.
అడ్రస్ 👇 👇 👇
జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం
రూమ్ నంబర్ F8
మొదటి అంతస్తు
కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా
✅ Download Notification & Application