Headlines

12th అర్హతతో ఉద్యోగాలు | Sutherland Latest Hiring for Freshers | Sutherland Work from home jobs in Telugu | Latest jobs in Telugu 

ప్రముఖ సంస్థ SUTHERLAND నుండి Content Writer , Functional Consultant అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.

12th పాస్ లేదా ఏదైనా డిగ్రీతో అర్హత ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసి మీరు ఎంపిక  కావచ్చు. 

ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై చేసేయండి. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : SUTHERLAND 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Content Writer , Functional Consultant

🔥 అర్హత : 12th లేదా ఏదైనా డిగ్రీ ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 జీతము : 

  • కంటెంట్ రైటర్ ఉద్యోగాలకు దాదాపుగా 23,500/- నుండి జీతము ప్రారంభం అవుతుంది.
  • ఫంక్షనల్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు దాదాపుగా 26,150/- నుండి జీతము ప్రారంభం అవుతుంది.

🔥 కంటెంట్ రైటర్ ఉద్యోగానికి ఎంపికైనా వారు చేయాల్సిన పని : 

  • డిజిటల్ సాధనాలను ఉపయోగించి స్వీయ-సేవ అంశాలపై సమగ్ర పరిశోధన నిర్వహించండి మరియు కంటెంట్ సృష్టికి మద్దతుగా సమాచారాన్ని సేకరించడానికి శోధనను మీరు చేయాలి.
  • ఇప్పటికే ఉన్న SOPలు మరియు ట్రబుల్షూటింగ్ డాక్యుమెంట్‌లను రచయిత కస్టమర్ ఫేసింగ్ ఆర్టికల్స్ మరియు డెసిషన్ ట్రీలకు అందించాలి.
  • సమాచారాన్ని పునర్నిర్మించడానికి మరియు సాధారణ దశ-ఆధారిత మరియు సులభంగా అనుసరించడానికి కంటెంట్‌ని సృష్టించడానికి సమగ్రమైన వెర్బోస్ కంటెంట్‌ను చదవాలి.
  • కంటెంట్‌ని అర్థం చేసుకోవడం మరియు వ్రాయడం మరియు క్లయింట్ స్వరానికి సమలేఖనం చేయాలి.
  • ఆక్సిజన్ XML ఎడిటర్ లేదా ఇతర DITA XML ఆధారిత సాధనాలను ఉపయోగించి DITAలో రచయిత మరియు ఫార్మాట్ కంటెంట్ రూపొందించాలి.
  • వ్యాకరణ ఖచ్చితత్వం, పొందిక మరియు శైలి గైడ్ మరియు క్లయింట్ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా కంటెంట్‌ను ప్రూఫ్‌రీడ్ చేయండి మరియు సవరించాలి.
  • అవసరమైతే, గడువులను చేరుకోండి మరియు ఒకేసారి బహుళ ప్రాజెక్ట్‌లలో పని చేయాలి.

🔥 జాబ్ లొకేషన్ : 

  • Content Writer జాబ్స్ కు ఎంపికైతే Work From Office చేయాల్సి ఉంటుంది. 
  • Functional Consultant జాబ్స్ కి ఎంపికైతే Work from home చేయవచ్చు.

🔥 కనీస వయస్సు : మీకు కనీసం 18 సంవత్సరాలు ఉంటే ఈ పోస్టులకు మీరు అర్హులు.

🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. ఈ ఉద్యోగాలు ఎంపికలో ఒక్క రూపాయి ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం లేదు.

🔥 చివరి తేదీ : 20-05-2024

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో తమ వివరాలను నమోదు చేసి అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యు , సర్టిఫికెట్ వెరిఫికేషన్ చెసి ఎంపిక చేయడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!