ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ హాస్పిటల్స్ లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ 3 నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఈ పల్నాడు, గుంటూరు మరియు విజయనగరం జిల్లాల్లో విడుదల అయ్యాయి. పదో తరగతి అర్హతతో థియేటర్ అసిస్టెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, GDA/MNO/FNO ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు పదో అర్హతతో పాటు ల్యాబ్ అటెండెంట్ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్స్ పై క్లిక్ చేసి చదివిన తరువాత అప్లై చేయండి.
✅ Download Palnadu District Notification – Click here
✅ Download Guntur District Notification – Click here
✅ Download Vizayanagaram District Notification – Click here
