తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఎంపికైన అభ్యర్థులకు జూన్ 22వ తేదీ నుండి జూన్ 24వ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేందుకు ఉత్తర్వులు విడుదల చేయబడ్డాయి. ఎంపికైన అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీలో కౌన్సిలింగ్ కి హాజరు కావాలి. కౌన్సిలింగ్ కు వెళ్లేటప్పుడు అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ మరియు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తో హాజరు కావాలి.
కౌన్సిలింగ్ నిర్వహించే ప్రదేశం :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వెంగళరావు నగర్, హైదరాబాద్
✅ అభ్యర్థులు తమ కౌన్సెలింగ్ తేదీ వివరాలు తెలుసుకునేందుకు క్రింది ఇచ్చిన లింకు పైన క్లిక్ చేసి పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి.
▶️ Download Counselling Details Pdf – Click here
