ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Andhra Pradesh WDCW Department Jobs: రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి. ఈ నోటిఫికేషన్స్ NTR జిల్లా, చిత్తూరు జిల్లా, గుంటూరు జిల్లా మరియు విశాఖపట్నం జిల్లాల్లో విడుదల అయ్యాయి.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి డౌన్లోడ్ చేయండి.

Download Guntur District Notification – Click here

Download NTR District Notification – Click here

Download Visakhapatnam Notification – Click here

Download Chittoor District Notification – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *