Andhra University RUSA 2.0 Notification 2025 | Latest jobs in Telugu

RUSA 2.0 Jobs
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

RUSA 2.0 Jobs Recruitment 2025 : ఆంధ్ర యూనివర్సిటీ నుండి రూసా 2.0 పథకంలో భాగంగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.

ఈ ఉద్యోగాలను ఒక సంవత్సరం కాలపరిమితికి భర్తీ చేస్తున్నారు. లేదా RUSA Phase 2.0 పథకం ఉన్నంతవరకు కొనసాగిస్తారు.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

తాజాగా విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ఆంధ్ర యూనివర్సిటీ నుండి విడుదల కావడం జరిగింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ద ఈ నోటిఫికేషన్ ద్వారా సర్టిఫైడ్ అనలిస్ట్, రీసెర్చ్ అసోసియేట్, మెయింటెనెన్స్ ఇంజినీర్, JRF / ప్రాజెక్ట్ అసోసియేట్, టెక్నికల్ స్టాఫ్ (ల్యాబ్ అసోసియేట్స్) అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

అర్హతల వివరాలు :

క్రింద తెలిపిన విధంగా విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

వయస్సు వివరాలు :

  • సర్టిఫైడ్ అనలిస్ట్, రీసెర్చ్ అసోసియేట్, మెయింటెనెన్స్ ఇంజినీర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు లోపు ఉండాలి.
  • JRF / ప్రాజెక్ట్ అసోసియేట్, టెక్నికల్ స్టాఫ్ (ల్యాబ్ అసోసియేట్స్) ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి.

ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

  • సర్టిఫైడ్ అనలిస్ట్, రీసెర్చ్ అసోసియేట్, మెయింటెనెన్స్ ఇంజినీర్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. JRF / ప్రాజెక్టు అసోసియేట్ మరియు టెక్నికల్ స్టాఫ్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • “The Registrar, Andhra University” payable at Visakhapatnam అనే పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా డీడీ తీసి అప్లికేషన్ కు జతపరచాలి.

అప్లై చేయు విధానం :

అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు తమ అప్లికేషన్ మరియు అవసరమైన సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలు మరియు ఫీజు చెల్లించిన డిడిని జతపరిచి పోస్ట్ ద్వారా పంపించాలి.

అప్లికేషన్ పంపించే కవర్ మీద తప్పనిసరిగా “Staff under RUSA Phase 2.0” అని రాయాలి .

▶️ Download Notification – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *