ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇటీవల కాలంలో 1423 పోస్టులను భర్తీ చేయడానికి విడుదల చేసింది. ఇందులో కొన్ని ఉద్యోగాల పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మీకు ఈ ఉద్యోగాలకు కావాల్సిన అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి.
ఇటీవల ఏపీపీఎస్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రూప్ 1 , గ్రూప్ 2 , పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లు , డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్ట్లు, డిగ్రీ కాలేజ్ లలో లెక్చరర్స్ , జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్లు వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ నోటిఫికేషన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
✅ గ్రూప్ 1 నోటిఫికేషన్ పూర్తి వివరాలు
గ్రూప్ 2 నోటిఫికేషన్ పూర్తి వివరాలు
పాలిటెక్నిక్ లెక్చరర్స్ నోటిఫికేషన్ వివరాలు
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నోటిఫికేషన్ వివరాలు
AP కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగాలు
జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ వివరాలు
డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ వివరాలు
✅ గ్రూప్ 2 నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు
మొత్తం పోస్టులు – 897
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 21-12-2023
అప్లికేషన్ చివరి తేదీ : 10-01-2024
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : 25-02-2024
▶️ గ్రూప్ 1 నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు
మొత్తం పోస్టులు – 81
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 01-01-2024
అప్లికేషన్ చివరి తేదీ : 21-01-2024
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : 17-03-2024
పాలిటెక్నిక్ లెక్చరర్స్ నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు
మొత్తం పోస్టులు – 99
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 29-01-2024
అప్లికేషన్ చివరి తేదీ : 18-02-2024
పరీక్ష తేదీ : ఏప్రిల్ / మే లో
▶️ Dy.EO నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు
మొత్తం పోస్టులు – 38
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 09-01-2024
అప్లికేషన్ చివరి తేదీ : 29-01-2024
పరీక్ష తేదీ : 13-04-2024
✅ AP కాలుష్య నియంత్రణ మండలి
నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు
మొత్తం పోస్టులు – 21
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 30-01-2024
అప్లికేషన్ చివరి తేదీ : 19-02-2024
పరీక్ష తేదీ : ఏప్రిల్ / మే లో
▶️ జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు
మొత్తం పోస్టులు – 47
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 31-01-2024
అప్లికేషన్ చివరి తేదీ : 20-02-2024
పరీక్ష తేదీ : ఏప్రిల్ / మే లో
✅ డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు
మొత్తం పోస్టులు – 240
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 24-01-2024
అప్లికేషన్ చివరి తేదీ : 13-02-2024
పరీక్ష తేదీ : ఏప్రిల్ / మే లో