TIMS Jobs Recruitment 2026

TIMS లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TIMS Notification 2026

Telangana Institute Of Medical Sciences (TIMS) Vacancies 2026: తెలంగాణ రాష్ట్రంలో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) లో పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో 06-07-2026 తేదీలోపు అప్లై చేయాలి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ…

Read More