వాట్సాప్ లో రేషన్ కార్డు సర్వీసులు

ఇక మీ మొబైల్ లోనే వాట్సాప్ సర్వీసులు | మన మిత్ర వాట్సాప్ లో రేషన్ కార్డు సర్వీసులు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వాట్సాప్ ద్వారా రేషన్ కార్డులు యొక్క సర్వీసులు ప్రారంభించింది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయంలలో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించగా, ప్రజల సౌకర్యార్థం ఇప్పుడు మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా సర్వీసులు ప్రారంభించింది. వాట్సప్ ద్వారా రేషన్ కార్డ్ సర్వీసులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమగు ధృవపత్రాలు ఏమిటి వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. ప్రతీ రోజూ ఇలాంటి…

Read More
Yogandhra - 2025

సచివాలయం సిబ్బంది ద్వారా కొత్తగా ఇంటింటి సర్వే చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం | Yogandhra – 2025 Survey Details

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటి సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  ఈ సర్వేలో భాగంగా సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి మీరు యోగా చేస్తుంటారా ? విశాఖపట్నంలో జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొంటున్నారా ? లేదా మీకు దగ్గరలో ఉండే సచివాలయంలో నిర్వహించే యోగ దినోత్సవానికి హాజరవుతారా ? లాంటి ప్రశ్నలు అడుగుతారు.  సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి రెండు ప్రశ్నలు…

Read More

నెల రోజులు పాటు రాష్ట్రంలో యోగాంధ్ర – 2025 | Yogandhra – 2025 | జూన్ 21న విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డే

జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘనం గా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రతీ గ్రామ, వార్డు సచివాలయంలో కూడా యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. అలానే జూన్ 21న విశాఖపట్నం లో యోగా డే కార్యక్రమం ను రికార్డ్ స్థాయిలో నిర్వహించేందుకు గాను యోగాంధ్ర – 2025 పేరు మీదుగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్న యోగాంధ్ర – 2025 కార్యక్రమం కి సంబంధించి మరింత…

Read More

AP లో 6,100 పోలిస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు – మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల | AP Police Constable Final Written Exam Hall Tickets Released | AP Police Constable Mains Exam Hall Ticket

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్  పరీక్ష కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ వారు జూన్ 1వ తేదీ నాడు నిర్వహించే కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష  మరియు హాల్ టికెట్స్ విడుదల చేసింది. 🔥 AP పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల (AP Police Constable Mains Hall Tickets) :  🔥 ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ హాల్ టికెట్స్ ఈ…

Read More
Covid-19 Important Instructions for People

పెరుగుతున్న కోవిడ్ కేసులు – ముఖ్యమైన సూచనలు చేసిన వైద్య ఆరోగ్యశాఖ | Covid-19 Important Instructions

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మళ్ళీ ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా ఆసియా దేశాల్లో గల సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్ వంటి తదితర దేశాలలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదలలో ఒమిక్రాన్ ఉప వేరియంట్లు అయిన L.F 7, N.B 1.8, JN 1, వేరియంట్లు కీలకంగా ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో కూడా 57 కోవిడ్ యాక్టివ్ కేసులో ఉండడంతో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఆరోగ్య శాఖ…

Read More

కొత్త రేషన్ కార్డులుకు భారీగా దరఖాస్తులు – ఎప్పుడైనా రేషన్ కార్డు సర్వీసులు పొందవచ్చు | AP New Ration Cards Apply Process

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం వివిధ అంశాలను తెలియచేసింది. రేషన్ కార్డ్ సర్వీసులు నిరంతర ప్రక్రియ గా సచివాలయంలో అందుబాటు లో ఉంటాయి అని పౌర సరఫరాల శాఖా మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలియచేసారు. దీనితో పాటుగా EKYC, రైస్ కార్డ్ లో సభ్యులను చేర్చుటకు గల ప్రస్తుత విధానం, కార్డ్ లో సభ్యుని తొలగించుట లో ఉన్న అవాంతరాలు విషయాలు గూర్చి మంత్రిగారు  తెలియజేశారు. రైస్  కార్డుకి సంబంధించి మంత్రిగారు…

Read More
AP Outsourcing Jobs Recruitment 2025 in Telugu

ఏపీలో పదో తరగతి అర్హతతో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | AP Outsourcing Jobs Recruitment 2025 | Andhra Pradesh Outsourcing Jobs

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ , డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ వారి నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, అనంతపురం వారి పరిధిలో పనిచేయవలసి వుంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో భాగంగా బయో మెడికల్…

Read More
ఆంధ్ర ప్రదేశ్ అకాడమిక్ కేలండర్ 2025-2026 విడుదల

ఆంధ్ర ప్రదేశ్ అకాడమిక్ క్యాలెండర్ 2025-26 | AP Academic Calendar 2025-26 Released | AP School’s Academic Calendar 2025-26 Details

ఆంధ్ర ప్రదేశ్ అకాడమిక్ కేలండర్ 2025-2026 విడుదల :  ఆంధ్ర ప్రదేశ్ అకాడమిక్ క్యాలెండర్ 2025-2026 ను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు 233 రోజులు పని చేస్తాయని అకాడమిక్ క్యాలెండర్ 2025-26 లో పాఠశాల విద్యా శాఖ పేర్కొంది.  🏹 రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ప్రభుత్వ ఇన్సూరెన్స్ – Click here పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ముఖ్యమైన వివరాలు క్రింద విధంగా ఉన్నాయి…..

Read More
గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలు

గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం | AP Grama, ward Sachivalayam Jobs Latest News Today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. సచివాలయ ఉద్యోగులను ఎవరిని కూడా తొలగించబోమని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయాలు మరియు వాలంటీర్ల శాఖా మంత్రివర్యులు శ్రీ డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు మీడియా సమావేశంలో అధికారికంగా తెలియజేశారు.  అలానే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రమోషన్ చాలా నిమిత్తం, మహిళా పోలీసులకు సంబంధించి డిపార్ట్మెంట్ ఎంచుకునే…

Read More
కొత్త రేషన్ కార్డు అప్లై విధానము

మ్యారేజ్ సర్టిఫికెట్ లేకపోయినా కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేయవచ్చు | AP New Ration Cards Apply without Marriage Certificate | AP New Rice Cards

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డ్ సర్వీసులు కొనసాగుతున్నాయి. అయితే రేషన్ కార్డ్ సర్వీసులు చేసేటప్పుడు ఎదురవుతున్న కొన్ని అవాంతరాలను సరి చేసేందుకు గాను ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రజలకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలకు అనుగుణంగా  దరఖాస్తు ఆన్లైన్ చేసే విధానంలో కూడా మార్పులు తీసుకొచ్చారు. 🏹 ఏపీలో ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య భీమా సౌకర్యం – Click here 🔥 కొత్త రేషన్ కార్డు కోసం మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం…

Read More