60,000/- జీతం తో ఉద్యోగాలు | Byju’s Latest jobs Notifications | Byju’s BDS Jobs Qualification, Salary , Apply Process
దేశంలో ప్రముఖ Edu tech సంస్థ అయిన Byju’s నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా బిజినెస్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది . జీతంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే…
