ఆంధ్రప్రదేశ్ లో హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్ | AP Homeguard Jobs Notification 2024 | AP Homegurd Recruitment 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ సూపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక ఎలా ఉంటుంది ? అర్హత ఏమిటి ? జీతం ఎంత ఇస్తారు ? వంటి పూర్తి వివరాలు దిగువన ఇవ్వబడినవి. ✅ పేద నిరుద్యోగులకు సంక్రాంతి పండుగ సందర్భంగా అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన…
