ఇంటర్, డిప్లొమా అర్హతలతో ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో ఉద్యోగాలు | Indian Airforce Agniveer Vayu Recruitment 2024
దేశంలో నిరుద్యోగ యువతకు ఒక మంచి అవకాశం. భారత వాయుసేన లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ లేదా డిప్లమో అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకుని ఎంపిక కావచ్చు. భారత వాయుసేన లో ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారు తప్పనిసరిగా అప్లై చేయండి. భారత వాయుసేన అగ్నిపథ్ స్కీం లో భాగంగా అగ్ని వీర్ వాయు నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన అవివాహిత…
