HDFC Work from home jobs | HDFC Digi FC recruitment | Latest Work from home jobs in Telugu
ప్రముఖ కంపనీ HDFC Life నుండి Digital Financial Consultant ( DIGI FC) పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులకు మీరు సెలెక్ట్ అయితే వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేయవచ్చు. ఎటువంటి అనుభవం లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపిక అయ్యే అవకాశం కల్పించారు. ఈ ఉద్యోగానికి అప్లై చేసి ఎంపిక అయిన వారికి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ✅ మీ వాట్సాప్…
