AP 10th, Inter Results 2024 | AP 10th Results Date | AP Inter Results Date 2024 | How to check AP 10th Results 2024 | How to check AP Inter Results
ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్ష రాసిన విద్యార్ధులకు శుభవార్త.. మరి కొద్ది రోజుల్లోనే టెన్త్ , ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఇంటర్మీడియట్ 1st year, 2nd Year పరీక్షా ఫలితాలను ఈనెల 12వ తేదీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేటితో జవాబు పత్రాల మూల్యాంకనం ముగియనుంది. ఈ మూల్యకనం దాదాపు 23,000 మంది తో చేశారు. ఆపై వెంటనే పునఃపరిశీలన, మార్కుల నమోదు పూర్తి చేసి ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ…
