ఇంగ్లిష్ నుండి తెలుగుకు అనువాదం చేసే ఉద్యోగాలు | Testbook Work from home jobs in Telugu | Testbook Freelance Translator Jobs Recruitment 2024 | Latest Work from home jobs
ఇంగ్లిష్ నుండి తెలుగుకు అనువాదం చేసే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ Testbook కంపెనీ వారు Freelance Translator అనే పోస్టులు భర్తీ దరఖాస్తులు కోరుతున్నారు. 12th అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉంటే ఆన్లైన్లో అప్లై చేసి ఎంపిక కావచ్చు. పోస్టులకు ఎంపికైన వారు ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై…
