బొగ్గు గనుల్లో ఉద్యోగాలు భర్తీ | Neyveli Lignite Corporation India Limited Industrial Trainee Recruitment 2024 | NCL industrial Notification 2024
భారత ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ మరియు నవరత్న హోదా కలిగిన నైవేలి లిగ్నెట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ నుండి ఇండస్ట్రియల్ ట్రైనీ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ప్రస్తుతం దరఖాస్తు చేయడానికి అప్లికేషన్ చివరి తేదీ పొడిగించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకుని అర్హతల నిరుద్యోగలు అప్లై చేయండి. ✅…
