NIMS Hyderabad Recruitment 2026 : తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్న నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 6వ తేదీలోపు అప్లై చేయాలి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ NIMS (నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) నుండి విడుదల అయ్యింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో క్లినికల్ రీసెర్చ్ ఇన్స్ట్రక్టర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఒక పోస్టు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు :
Pharm D, Bsc Nursing, BPT అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
అప్లికేషన్ చివరి తేదీ :
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 06-05-2026 తేదీలోపు అప్లై చేయాలి.
అప్లికేషన్ పంపించాల్సిన చివరి తేదీ :
Dean’s office, Nizam’s Institute of Medical Sciences, Punjagutta, Hyderbad – 500082
ఎంపిక విధానం :
అర్హత ఉన్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి మెయిల్ ద్వారా లేదా ఫోన్ ద్వారా ఇంటర్వ్యూకు పిలుస్తారు.
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :
Dean’s office, Nizam’s Institute of Medical Sciences, Punjagutta, Hyderbad – 500082
అప్లికేషన్ ఫీజు వివరాలు :
అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here
