RUSA 2.0 Jobs

Andhra University RUSA 2.0 Notification 2025 | Latest jobs in Telugu

RUSA 2.0 Jobs Recruitment 2025 : ఆంధ్ర యూనివర్సిటీ నుండి రూసా 2.0 పథకంలో భాగంగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి. ఈ ఉద్యోగాలను ఒక సంవత్సరం కాలపరిమితికి భర్తీ చేస్తున్నారు. లేదా RUSA Phase 2.0 పథకం ఉన్నంతవరకు కొనసాగిస్తారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. అన్ని వివరాలు…

Read More
TGSRTC Conductor Jobs Recruitment 2025

TGSRTC Conductor Jobs Notification 2025 | TSRTC Conductor Jobs 2025

TGSRTC Conductor Jobs Recruitment 2025 : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు త్వరగా అప్లై చేయండి. నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం ఆర్టీసీ రీజియన్ నుండి విడుదల చేయడం జరిగింది. భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : తాజాగా విడుదల చేయబడిన…

Read More

AP Kaushalam Exam Guidelines & Citizen information Guide | AP Kaushalam Official Youtube Channel

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కౌసలం సర్వే గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న నిరుద్యోగులకు ప్రస్తుతం గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో కౌశలం పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో అభ్యర్థులకు 60 నిమిషాలు పాటు పరీక్షలు నిర్వహించి వారికి ర్యాంకులు కూడా కేటాయిస్తుంది. కౌశలం పరీక్షలను ముందుగా డిసెంబర్ రెండవ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు రాష్ట్రంలో…

Read More
Andhra Pradesh Animal husbandry department Jobs

AP Animal husbandry department Outsourcing Jobs Recruitment 2025

ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ల్యాబ్ అటెండెంట్ అనే పోస్టులు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ▶️ Download Notification – Click here

Read More
AP Kaushalam Assessment Important MCQs Pdf

AP Kaushalam Exam Important Questions and Answers

Andhra Pradesh Kaushalam Exam Important Questions : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో మొదటి విడతలో డిసెంబర్ రెండవ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తోంది.. ప్రతిరోజు రెండు షిఫ్ట్ ల్లో పరీక్షలను గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్…

Read More
AP Academic Instructors jobs Notification 2025

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Andhra Pradesh Academic Instructors Jobs Vacancies List : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో 1146 అకాడమిక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జీటీ ఉద్యోగాలను తాత్కాలిక పద్ధతిలో ఐదు నెలల కాలానికి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు డిసెంబర్ 5వ తేదీలకు అప్లై చేయాలి. ఈ ఉద్యోగాలకు…

Read More
SVIMS Latest jobs Notification

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పర్మినెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

SVIMS Jobs Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) నుండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు స్వయంగా డిసెంబర్ 10వ తేదీన జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక…

Read More
AP Koushalam Exam Latest News Today

కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి డిసెంబర్ 2 నుండి పరీక్షలు ప్రారంభం | AP Koushalam Survey Exam Dates

Koushalam Exam Syllabus Details : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహించిన కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్. ఉద్యోగాలు కల్పించే ప్రక్రియలో భాగంగా కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అందరికీ డిసెంబర్ రెండవ తేదీ నుండి పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్షలు నిర్వహించడానికి…

Read More

AP DME Hospital Administrator Jobs Recruitment 2025 | AP Contract Basis Jobs Recruitment 2025

| AP Contract Basis Jobs Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ (మేనేజర్) అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానములో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్…

Read More
AP Civil Supplies Corporation Outsourcing Jobs

AP Civil Supplies Corporation limited Recruitment 2025 | AP Outsourcing Jobs Recruitment 2025

AP Civil Supplies Corporation limited Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లా కార్యాలయం విశాఖపట్నం నుండి ఔట్సోర్సింగ్ పద్ధతిలో LPG మెకానిక్స్ అనే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను నవంబర్ 22వ తేదీ నుండి నవంబర్ 29వ తేదీ లపు సంబంధిత కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది….

Read More