ఒకటి లేదా రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ | AP DSC Notification 2024 Latest Update | AP Teacher jobs Notification | Andhrapradesh DSC Notification 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ పోస్టుల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. డిఈడి, బిఈడి పూర్తి చేసిన వారి కోసం త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మరోపక్క టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC…
