inbjobs

AP Contract / Outsourcing jobs: 10th, ITI, Degree మరియు ఇతర అర్హతలతో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ మరియు ఇతర అర్హతలతో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరొక నోటిఫికేషన్ విడుదలైంది.   ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.   ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు . కనుక ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు…..

Read More

ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Junior Assistant Jobs Latest Notification

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాల ఎంపికలో నిర్వహించే పరీక్ష యొక్క సిలబస్ ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 2 ఉద్యోగాల సిలబస్ మాదిరిగానే ఉంటుంది.   ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ డాక్టర్ వైయస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ , విజయవాడ  నుండి విడుదల చేశారు. మొత్తం 20 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను…

Read More

Good News | గ్రామ సచివాలయం 1896 పోస్టుల ముఖ్యమైన అప్డేట్ | AP Grama Sachivalayam AHA Results 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో 1896 పశుసంవర్ధక అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఈరోజు వచ్చింది.   గ్రామ సచివాలయాల్లో 1896 పోస్టులకు 2023 నవంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పశుసంవర్ధక పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరారు.    2023 లో నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లికేషన్స్ స్వీకరించారు.   ఈ పోస్టులకు అప్లై…

Read More

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | అర్హత, జీతము, ఎంపిక విధానము ఇవే | ANGRAU Jobs in Telugu

వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.   ఈ నోటిఫికేషన్ ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి విడుదల చేశారు.. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన నంద్యాలలో ఉన్న అగ్రికల్చర్ కాలేజీలో పోస్టులు భర్తీ చేస్తున్నారు.   ✅ పేద నిరుద్యోగులకు సంక్రాంతి పండుగ సందర్భంగా అతి తక్కువ ధరలో…

Read More

AP Jobs : ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో అకౌంటెంట్ మరియు టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ | AP Latest jobs Notifications in Telugu

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానం లో భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు   ఈ నోటిఫికేషన్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖలో జాతీయ ఆరోగ్య మిషన్ కు చెందిన DEIC ప్రోగ్రాం నందూ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 ,…

Read More

AP నిరుద్యోగులకు శుభవార్త | సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ | AP DSC Notification 2024 Latest News today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి తర్వాత మరో నోటిఫికేషన్ విడుదల కాబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. సంక్రాంతి కానుకగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.  సంక్రాంతి పండుగ తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విధివిధానాలు పండగ తర్వాత వెల్లడిస్తామని ప్రకటించారు. టీచర్ ఉద్యోగాలు భర్తీ…

Read More

ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ | అర్హతలు , జీతము, ఎంపిక విధానము, అప్లై చేయు విధానం ఇవే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేసిన ఒక కొత్త నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.   జిల్లా వైద్యసేవల సమన్వయ అధికారి వారి ఆధ్వర్యంలో గల డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ నందు ఖాళీగా ఉన్న వివిధ పోస్టులు కాంట్రాక్ట్ విధానంలో ఒక సంవత్సరం కాలపరిమితికి నియమించుటకు గాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు…

Read More

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు | AP Highcourt jobs Notification | AP Highcourt Latest Notification

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి కొత్తగా మరోక నోటిఫికేషన్ విడుదలైంది .   ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు అన్ని పర్మినెంట్ ఉద్యోగాలు. ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష కూడా నిర్వహిస్తారు . ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు రిజిస్టర్ పోస్టు ద్వారా అప్లై చేయవచ్చు.    నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది .   ✅ పేద…

Read More

AP లో ఉద్యోగాలు | AP Contract / Outsourcing Jobs Latest Notification | AP Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సంస్థల్లో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ , గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయినది. కాబట్టి ఈ ఉద్యోగాలకి అర్హులైన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోండి. ఈ 3 ఇన్స్టిట్యూట్స్ లో ఉద్యోగాలు భర్తీ కోసం…

Read More

AP లో గ్రూప్ 2 లాంటి నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs | YSRUHS Junior Assistant Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ లో మరో బంపర్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేయొచ్చు.   ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్ డాక్టర్ వైయస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి విడుదల చేశారు.  ఇటీవల ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 2 ఉద్యోగాల మాదిరిగానే…

Read More