AP లో వన్ స్టాప్ సెంటర్ లో ఉద్యోగాలు | One Stop Centre Jobs | AP One Stop Centre Jobs Apply 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు చెందిన వన్ స్టాప్ సెంటర్లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక ఎలా ఉంటుంది ? అర్హత ఏమిటి ? జీతం ఎంత ఇస్తారు ? వంటి పూర్తి వివరాలు దిగువన ఇవ్వబడినవి. ✅…
