Good News | గ్రామ సచివాలయం 1896 పోస్టుల ముఖ్యమైన అప్డేట్ | AP Grama Sachivalayam AHA Results 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో 1896 పశుసంవర్ధక అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఈరోజు వచ్చింది. గ్రామ సచివాలయాల్లో 1896 పోస్టులకు 2023 నవంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పశుసంవర్ధక పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరారు. 2023 లో నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లికేషన్స్ స్వీకరించారు. ఈ పోస్టులకు అప్లై…
