తెలంగాణలో జూలై 23న పాఠశాలలు కళాశాలలో బంద్ | వివరాలు ఇవే…
తెలంగాణ రాష్ట్రంలో జూలై 23న స్కూల్స్ మరియు కాలేజీలు బంద్ కారణంగా మూతపడనున్నాయి. దీనికి గల ప్రధాన కారణం ప్రభుత్వ స్కూల్స్ మరియు కాలేజీలు మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు బంద్ కు పిలుపునిచ్చారు. బంద్ విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. వీటితో పాటు మరి కొన్ని ఇతర డిమాండ్స్ కూడా చేస్తున్నారు.. వాటి వివరాలు క్రింది…
