inbjobs

దీపం పథకం డబ్బులు జమ

దీపం పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్ , ఉచిత గ్యాస్ సిలిండర్ కు మీరు ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపం పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది. ఇప్పటివరకు లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించి తరువాత ప్రభుత్వం నుండి రాయితీ పొందేవారు. కానీ తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే లబ్ధిదారుల అకౌంట్లో రాయితీ డబ్బులు జమ కానున్నాయి. ✅…

Read More
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ఏపీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Junior Assistant Jobs | IITT Junior Assistant Jobs Notification 2025

నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ తిరుపతిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి వివిధ రకాల నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ మరియు డిప్యూటేషన్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఉన్నాయి. తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్…

Read More

తెలంగాణలో జూలై 23న పాఠశాలలు కళాశాలలో బంద్ | వివరాలు ఇవే…

తెలంగాణ రాష్ట్రంలో జూలై 23న స్కూల్స్ మరియు కాలేజీలు బంద్ కారణంగా మూతపడనున్నాయి. దీనికి గల ప్రధాన కారణం ప్రభుత్వ స్కూల్స్ మరియు కాలేజీలు మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు బంద్ కు పిలుపునిచ్చారు. బంద్ విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. వీటితో పాటు మరి కొన్ని ఇతర డిమాండ్స్ కూడా చేస్తున్నారు.. వాటి వివరాలు క్రింది…

Read More
NSP Scholarship 2025 Apply

NSP Scholarship 2025 Apply | NSP Scholarship Eligibility, Apply Process

NSP Scholarship 2025 : ఆర్దికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు , మరియు ఇతర సంస్థలు అనేక స్కాలర్షిప్ పథకాలు అమలు చేస్తున్నాయి. ఇలాంటి అనేక స్కాలర్షిప్స్ వివరాలు National Scholarship Portal (NSP) వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ పోర్టల్ లో ఒకటవ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ పథకాల వివరాలు ఉంటాయి. అర్హత ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పథకాలకు…

Read More
Airport Jobs Notification

Airport Jobs : పదో తరగతి, ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 1446 ఉద్యోగాలు | Airport Jobs Recruitment 2025

పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్హతలతో విమానాశ్రయాల్లో ఉద్యోగాలు – Airport jobs భర్తీకి IGI Aviation Services అనే సంస్థ నుండి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాప్ మరియు లోడర్స్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. Airport Jobs నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Airport…

Read More
AIIMS CRE Notification 2025 apply

AIIMS CRE Notification 2025 Full Details | AIIMS CRE Notification Qualification, Selection Process, Age, Salary Details

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (AIIMS CRE Notification 2025) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కోసం వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా AIIMS, ESIC మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ బి , గ్రూపు C ఉద్యోగాలు భర్తీ చేస్తారు. AIIMS CRE Notification 2025 Details : నోటిఫికేషన్ ద్వారా మొత్తం…

Read More
అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ లింక్

అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ మీ మొబైల్ లో చూసుకోండి ఇలా | డబ్బులు జమ ఎందుకు ఆలస్యం అయ్యిందో మీకు తెలుసా ?

రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు, రైతులు సంక్షేమానికి దోహదం చేసేందుకు ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తూ ఉంటాయి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తున్నాయి. పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ తెలుసుకునే విధానం ఈ ఆర్టికల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి చివరి వరకు చదవండి అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకోండి. వివిధ ప్రభుత్వ పథకాల…

Read More
Telangana Jobs Calendar 2025 Details

రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీ – 22,033 పోస్టులు భర్తీకి జాబ్ క్యాలెండర్ రెడీ | Telangana Jobs Calendar 2025 Latest News

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త.. రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు భర్తీ కోసం జాబ్స్ క్యాలెండర్ (Telangana Jobs Calendar 2025) విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉద్యోగాలు భర్తీ మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై గురువారం మంత్రిమండలి భేటీ జరిగింది. మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి గారు మీడియాకు వెల్లడించారు. మంత్రులు…

Read More
AP Police Constable Cut off Mark's 2025

AP Police Constable Results 2025 | AP Police Constable Cut off Marks | Download AP Police Constable OMR Sheet

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్వహించిన మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. ప్రస్తుతం అభ్యర్థులు AP Police Constable Cut off Marks మరియు సెలక్షన్ లిస్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ✅ Join Our Telegram Group – Click here పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష ఎంత మంది రాశారు ? పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షను జూన్ 1వ తేదీన…

Read More