AP Government Jobs 2024 | ఆంధ్రప్రదేశ్ వన్ స్టాప్ సెంటర్స్ లో కాంట్రాక్ట్ పోస్టులు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | అర్హతలు, జీతము, ఎంపిక విధానం వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు మహిళా సాధికారత అధికారిణి వారి కార్యాలయం నుండి జిల్లాల వారీగా ఉన్న వన్ స్టాప్ సెంటర్స్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉన్నారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ లో…
