APPSC గ్రూప్-2 ప్రిలిమ్స్ ఈరోజే | APPSC గ్రూప్-2 మెయిన్స్ ఎప్పుడో తెలిసింది | APPSC Group-2 Prelims Exam Key 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1327 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు. గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి గారు జిల్లాల కలెక్టర్లు , ఎస్పీలు మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు…
