ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ | AP Helath Department Jobs Recruitment 2026
Andhrapradesh Government Health Department Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ మిషన్ డైరెక్టర్ ఆదేశాలు మేరకు ప్రభుత్వ ఆసుపత్రులు మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ రెండు నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యోగాల ఎంపికలో రాత…
