ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఎస్సీ మరియు ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
🔥 ఉద్యోగాల సమచారం మీ What’s App లో మా What’s App ఛానల్ లో ఇప్పుడే Join అవ్వండి
🔥 What’s App Channel – Click here
ఈ బ్యాక్లాగ్ పోస్టులను వచ్చే ఏడాది అనగా 2024లో మార్చి 31వ తేదీ లోపు భర్తీ చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. ఎస్ జవహర్ రెడ్డి సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు..
![](https://www.inbjobs.com/wp-content/uploads/2023/08/andhra-pradesh-state-new-emblem-logo-ECDF9406BD-seeklogo.com_.png)
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి .
కాబట్టి ఈ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం జిల్లాల వారీగా మరియు రాష్ట్ర ప్రభుత్వ వివిధ కార్యాలయాల నుండి త్వరలో నోటిఫికేషన్ విడుదల కాబోతున్నాయి..
ఈ నోటిఫికేషన్ ద్వారా పది , ఇంటర్ , డిగ్రీ వంటి వివిధ అర్హతల కలిగినటువంటి అర్హులైన అభ్యర్థులు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది..
త్వరలో విడుదల కాబోయే ఈ నోటిఫికేషన్స్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ , వాచ్మెన్ , ఆఫీస్ అసిస్టెంట్ , హెల్పర్ , టైపిస్ట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ , లైబ్రరీ అసిస్టెంట్ , ల్యాబ్ అటెండెంట్ , కుక్ , కామాటి , PH వర్కర్ వంటి వివిధ గ్రూప్ -4 స్థాయి ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది..
ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలో విడుదల కాబోయే నోటిఫికేషన్ ఈ వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు పెట్టడం జరుగుతుంది..
గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
YouTube Channel – Click here