ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ పోస్టులను కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసుకుంటున్నారు.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు .
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం ద్వారా కావడం ద్వారా ఎంపిక కావచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అక్టోబర్ 3వ తేదీ లోపు అప్లై చేయాలి..
ఈ నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ లెప్రసీ ఎయిడ్స్ మరియు TB కంట్రోల్ ఆఫీసర్ కార్యాలయం , విజయనగరం జిల్లా నుండి విడుదలైంది .
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి.
✅ మరి కొన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – Click here
పేద నిరుద్యోగ అభ్యర్థులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీస్ , గ్రూప్ 2 , నర్సింగ్ ఉద్యోగాలకు కోచింగ్ కోసం మన యాప్ డౌన్లోడ్ చేయండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డిస్ట్రిక్ట్ లెప్రసీ ఎయిడ్స్ మరియు TB కంట్రోల్ ఆఫీసర్ కార్యాలయం , విజయనగరం
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ ఉద్యోగాలు / ఔట్స్ సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 పోస్టు మరియు జీతము :
మెడికల్ ఆఫీసర్ – 61,960/-
జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ – 35,250/-
జిల్లా PPM – 28,980/-
DOTS ప్లస్ PPM కోఆర్డినేటర్ – 35,625/-
అకౌంటెంట్ – 18,233/-
🔥 మొత్తం పోస్టులు : 05
🔥 అర్హతలు : పోస్టులు అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి..
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది .
అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .
ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది .
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 24-09-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 03-10-2023
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా
🔥 ఫీజు : లేదు
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి
అప్లికేషన్ అందజేయాల్సి చిరునామా :
TB ఆఫీస్ , విజయ నగరం
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే పోస్టులకు అప్లై చేయండి .
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here