ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో మంచి అవకాశం ఇస్తూ ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది .
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు .
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది .
ఈ నోటిఫికేషన్లు జిల్లాల వారీగా విడుదల అవుతున్నాయి ..
మిగతా జిల్లాల ఉద్యోగాలు సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here
ప్రస్తుతం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేస్తున్న అభ్యర్థుల మెరిట్ జాబితా ఒక సంవత్సరం కాలం Validity వరకు కలిగి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుండి విడుదల అయ్యింది .
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి .
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ , ఏలూరు
ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు
పోస్టుల పేర్లు : గైనకాలజిస్ట్ , మత్తు వైద్యుడు , పీడియాట్రిషన్ , ఫిజీషియన్ , జనరల్ సర్జన్ , కార్డియాలజిస్ట్ , మెడికల్ ఆఫీసర్ , స్టాఫ్ నర్స్ , ల్యాబ్ టెక్నీషియన్ , ఆడియాలజిస్ట్ కం స్పీచ్ థెరపిస్ట్ , ఆప్తో మెట్రిషన్ , సోషల్ వర్కర్ , న్యూట్రీషియన్ కౌన్సిలర్ , అటెండర్ కం క్లీనర్
మొత్తం పోస్టులు : 57
కనీస వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది .
అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .
ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
అప్లికేషన్ ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది .
అప్లికేషన్ చివరి తేదీ : 27-09-2023
జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది
ఫీజు :
ఓసి అభ్యర్థులు 500/- రూపాయలు ,
ఎస్సీ, ఎస్టీ , బీసీ మరియు దివ్యాంగులైన అభ్యర్థులకు ఫీజు 300/-
అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి .
అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన చిరునామా : DMHO ఆఫీస్ , ఏలూరు
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే పోస్టులకు అప్లై చేయండి .
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
YouTube Channel – Click here