తెలంగాణ విద్యుత్ శాఖలో 1000 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల | TGSPDCL Recruitment 2025 | Latest jobs in Telangana

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో త్వరలో 1000 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఈ ఉద్యోగాల భర్తీ దక్షిణ తెలంగాణా విద్యుత్ పంపిణీ (SPDCL) చేపట్టనుంది. ఎస్సీ వర్గీకరణ పూర్తి అయిన తరువాత ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలి అని ప్రభుత్వం భావిస్తుంది.

భర్తీ చేయబోయే ఉద్యోగాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

🏹 తెలంగాణలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు – Click here 

🏹 నోటిఫికేషన్ విడుదల చేసే సంస్థ : 

  • ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ SPDCL నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది.

🏹 భర్తీ చేయబోయే పోస్టులు :

  • జూనియర్ లైన్ మెన్, సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🏹 పోస్టులు వారీగా ఖాళీలు : 

  • భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో జూనియర్ లైన్ మెన్ 600 పోస్టులు , సబ్ ఇంజనీర్ 300 పోస్టులు , అసిస్టెంట్ ఇంజనీర్ 100 పోస్టులు భర్తీ చేయబోతున్నారు.

🏹 నోటిఫికేషన్ ఎప్పుడు ? : 

  • ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు 2025-2025 ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేస్తారు. SC వర్గీకరణ కూడా పూర్తి అవ్వాలి.

🏹 ఉండవలసిన అర్హతలు ఏమిటి ? : 

  • పోస్టులను అనుసరించి 10th + ITI, డిప్లొమా, B.Tech వంటి విద్యార్హతలు ఉండాలి.

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!