తెలంగాణ మెడికల్ కాలేజ్ నుండి కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో జోనల్ మరియు జిల్లా కేడర్ పోస్టులు ఉన్నాయి. రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అప్లికేషన్ పెట్టండి. అప్లై చేయుటకు చివరి తేదీ జనవరి 17
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🏹 ONGC లో పర్మినెంట్ ఉద్యోగాలు – Click here
🏹 తెలంగాణలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి విడుదల చేయడం జరిగింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ల్యాబ్ అటెండెన్ట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్, CT టెక్నీషియన్, ECG టెక్నీషియన్, అనస్తీసియా టెక్నీషియన్, ధోబి / ప్యాకర్స్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, డ్రైవర్ (హెవీ వెహికల్) , థియేటర్ అసిస్టెంట్ , గ్యాస్ ఆపరేటర్ , వార్డ్ బాయ్స్ అనే ఉద్యోగాలను భర్తీ చేసినందుకు దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని రకాల పోస్టులు కలిపి మొత్తం 52 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- ల్యాబ్ అటెండెన్ట్స్ – 15
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 07
- రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్ – 03
- CT టెక్నీషియన్ (CT స్కాన్) – 03
- ECG టెక్నీషియన్ – 02
- అనస్తీసియా టెక్నీషియన్ – 04
- ధోబి / ప్యాకర్స్ – 04
- ఎలక్ట్రీషియన్ – 02
- ప్లంబర్ – 01
- డ్రైవర్ (హెవీ వెహికల్) – 01
- థియేటర్ అసిస్టెంట్ – 04
- గ్యాస్ ఆపరేటర్ – 02
- వార్డ్ బాయ్స్ – 04
🔥 విద్యార్హతలు :
- 10th, ఇంటర్, డిగ్రీ మరియు పోస్టులను అనుసరించి ఇతర అర్హతలు ఉన్న వారు అర్హులు.
🔥 జీతము :
- ల్యాబ్ అటెండెన్ట్స్ – 15,600/-
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 19,500/-
- రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్ – 22,500/-
- CT టెక్నీషియన్ (CT స్కాన్) – 22,500/-
- ECG టెక్నీషియన్ – 22,500/-
- అనస్తీసియా టెక్నీషియన్ – 22,500/-
- ధోబి / ప్యాకర్స్ – 15,600/-
- ఎలక్ట్రీషియన్ – 19,500/-
- ప్లంబర్ – 19,500/-
- డ్రైవర్ (హెవీ వెహికల్) – 19,500/-
- థియేటర్ అసిస్టెంట్ – 19,500/-
- గ్యాస్ ఆపరేటర్ – 15,600/-
- వార్డ్ బాయ్స్ – 15,600/-
🔥 వయస్సు :
- 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు :
- SC, ST, BC, EWS వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఉంటుంది.
🔥 ఫీజు :
- ప్రిన్సిపల్ కార్యాలయం , గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కొమరం భీమ్ అసిఫాబాద్ పేరు మీద DD రూపంలో ఫీజు చెల్లించాలి.
- OC , BC అభ్యర్థులు 300/- చెల్లించాలి.
- SC / ST అభ్యర్థులు 200/- రూపాయలు చెల్లించాలి.
- PWD అభ్యర్థులకు ఫీజు లేదు.
🔥 నోటిఫికేషన్ విడుదల తేది :
- 07-01-2025 తేదిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు 07-01-2025 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 17-01-2025 తేది లోపు అప్లై చేయాలి
🔥 ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ :
- అప్లై చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ 27-01-2025 తేదీన విడుదల చేస్తారు.
🔥 ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ :
- అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్ 31-01-2025 తేదీన విడుదల చేస్తారు..
🔥 సెలెక్షన్ లిస్ట్ విడుదల తేదీ :
- 03-02-2025 తేదిన సెలెక్షన్ లిస్ట్ విడుదల చేస్తారు.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
- అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు అనుభవం ఉన్న వారికి వెయిటేజి మార్కులు కేటాయించి మొత్తం మార్కులు మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన అందజేయాల్సిన :
- ప్రిన్సిపల్ కార్యాలయం , గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా