తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీ కారహత అంటే త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి.
✅ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా :
- ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జనగాం జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది.
🔥 పోస్టుల పేర్లు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీలు : 09
🔥 అర్హతలు :
- GNM, బీఎస్సీ (నర్సింగ్) , MBBS, BAMS వంటి విద్యార్హతలు ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 జీతము :
- MBBS , BAMS అర్హతలు ఉన్నవారికి నెలకు 40,000/- జీతం ఇస్తారు.
- GNM, బీఎస్సీ (నర్సింగ్) అర్హతలు ఉన్నవారికి నెలకు 29,900/- జీతము ఇస్తారు.
🔥 ఎంపిక విధానం :
- రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
🔥 వయస్సు : 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- ఎస్సీ , ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
🔥 ఫీజు :
- అప్లికేషన్ ఫీజు : 500/-
- DMHO, జనగాం అనే పేరు మీద డిడి తీసి అప్లికేషన్ జత పరచాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 13-12-2024
🔥 అప్లికేషన్ చివరి తేది : 19-12-2024
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా: Office of the District Medical & Health Officer, Jangaon District.
గమనిక : దిగున ఇచ్చిన లింక్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని , పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లికేషన్ నింపి అవసరమైన సర్టిఫికెట్స్ యొక్క సెల్ఫ్ అటిస్టేషన్ చేసిన జిరాక్స్ కాపీలు జతపరిచి త్వరగా అప్లై చేసుకోండి.
🔥 Download Notification – Click here
🔥 Download Application – Click here
🔥 Official Website – Click here