తెలంగాణ రాష్ట్రంలో సఖి / వన్ స్టాప్ సెంటర్లో ఖాళీలు భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్ లాయర్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, కంప్యూటర్ నాలెడ్జ్ తో ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్ స్టాఫ్ / కుక్, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🏹 ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ – Click here
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో విడుదల చేయడం జరిగింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్ లాయర్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, కంప్యూటర్ నాలెడ్జ్ తో ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్ స్టాప్ / కుక్, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని రకాల పోస్టులు కలిపి మొత్తం 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 జీతము :
- సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 35,000/-
- కేస్ వర్కర్ – 20,000/-
- పారా లీగల్ పర్సనల్ లాయర్ – 25,000/-
- పారా మెడికల్ పర్సనల్ – 15,000/-
- సైకో సోషల్ కౌన్సిలర్ – 25,000/-
- కంప్యూటర్ నాలెడ్జ్ తో ఆఫీస్ అసిస్టెంట్ – 20,000/-
- మల్టీపర్పస్ స్టాఫ్ / కుక్ – 12,500/-
- సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ – 12,500/-
🔥 విద్యార్హతలు :
- పోస్టులను అనుసరించి వివిధ విద్యార్హతలు ఉండాలి. ( పూర్తి నోటిఫికేషన్ చదవండి)
🔥 వయస్సు :
- 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు :
- SC, ST, BC, EWS వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఉంటుంది.
🔥 ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు 07-12-2024 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 16-12-2024 తేది లోపు అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
- అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన అందజేయాల్సిన :
- రూమ్ నంబర్ G-33 , డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ (IDOC) , రాజన్న సిరిసిల్ల జిల్లా
✅ Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
🔥 Download Full Notification – Click here
🔥 Official Website – Click here