తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO ) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను రంగం సిద్ధం చేస్తుంది. సుమారు 8 వేల ఉద్యోగాలకు పైగా భర్తీ చేయనుంది
ఇంటర్మీడియట్ & డిగ్రీ అర్హత తో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC ) ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- సుమారు 8 వేలకు పైగా ఉద్యోగాల నిమామకం జరగనుంది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- రెవెన్యూ డిపార్ట్మెంట్ లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( VRO ) ఉద్యోగాల భర్తీ చేస్తారు.
🔥 విద్యార్హత :
- ఇంటర్మీడియట్ & డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాలు నిండి యుండి 42 సంవత్సరాల లోపు వయసు గల వారు అర్హులు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ , దివ్యాంగులు , Ex-సర్విస్ మాన్ వారికి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత TGPSC వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి
🔥 ఎంపిక విధానం :
- గతంలో రాష్ట్రం లో గల గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని భావిస్తోంది.
- ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులు అయిన VRO మరియు VRA వారిని నేరుగా గ్రామ రెవెన్యూ అధికారిగా విధుల్లోకి తీసుకుంటారు. ( వీరు దాదాపుగా 3,000 మంది ఉంటారు)
- వీరితో పాటుగా మరో 8,000 మందిని వ్రాత పరీక్ష నిర్వహించి , ఎంపిక చేస్తారు.
- పరీక్ష లో మెరిట్ ఆధారంగా నియామకాలు చేపడతారు.
🔥 జీతం :
- ప్రారంభంలో 30,000/- రూపాయల నుండి 40,000/- రూపాయలు వరకు లభించవచ్చు.