Headlines

HDFC బ్యాంక్ లో వర్చువల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | HDFC Virtual Assistent Jobs Recruitment | Latest Bank jobs

ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకింగ్ సంస్థ అయిన HDFC బ్యాంకు నుండి వర్చువల్ అసిస్టెంట్ అనే పోస్ట్ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 2.4 LPA నుండి 3.2 LPA వరకు జీతం వస్తుంది. ఎంపికైన వారు వారంలో ఐదు రోజులే పని చేస్తూ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయవచ్చు. 

ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానం మరియు ఇతర వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

🏹 ఇంటర్ అర్హతతో జూనియర్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకింగ్ సంస్థ అయినా HDFC ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • HDFC లో వర్చువల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హతలు : 

  • HDFC లో వర్చువల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అప్లై చేయవచ్చు.

🔥 కనీస వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • HDFC లో వర్చువల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 జీతము

  • HDFC లో వర్చువల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సంవత్సరానికి 2.4 LPA నుండి 3.2 LPA జీతము ఇస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : 

  • HDFC లో ఈ వర్చువల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారు బెంగళూరు / ముంబై లోకేషన్ లో పనిచేయాల్సి ఉంటుంది.

🔥 అవసరమైన నైపుణ్యాలు

  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్వేర్స్ తో పని చేయగలిగాలి.
  • సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్స్ ను వాడడం లో అనుభవం ఉండాలి.
  • ఒక టీంలో సొంతంగా పనిచేయగలగాలి. 

🔥 అప్లై విధానం : 

  • ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : 

  • అభ్యర్థులు ముందుగా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత, సంస్థ HR విభాగం వారు అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం వంటి వివరాలు ఆధారంగా షార్టు లిస్టు చేయడం జరుగుతుంది. 
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే  ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తిచేసి ఉద్యోగంలోకి తీసుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!