అంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా యొక్క జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ( DRDA) మరియు సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ & ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ (సీడాప్) సంస్థ ద్వారా “ముత్తూట్ మైక్రోఫిన్ సర్వీసెస్” సంస్థ నందు వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
ఇంటర్మీడియట్ & డిగ్రీ , బి.కాం, M.B.A పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఈ ఉద్యోగాల భర్తీ , జాబ్ మేళా కి సంబంధించిన పూర్తి వివరాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🏹 ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- DRDA & SEEDAP ద్వారా ముత్తూట్ మైక్రొఫిన్ సర్వీసెస్ లో ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- రిలేషన్షిప్ ఆఫీసర్
- బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్
🔥 విద్యార్హత :
- రిలేషన్ షిప్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ వున్న వారు అర్హులు.
- బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్ ఉద్యోగాలకు బి. కాం మరియు M.B.A ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
🔥 వయస్సు :
- 19 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల లోపు గల వారు ఈ జాబ్ మేళా కు హాజరు కావడానికి అర్హులు.
🔥 జీతం :
- రిలేషన్షిప్ ఆఫీసర్ గా ఎంపిక కాబడిన వారికి నెలకు 16000/- రూపాయలు
- బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్ గా ఎంపిక కాబడిన వారికి నెలకు 22000 రూపాయల నుండి 25000 రూపాయల వరకు జీతం లభిస్తుంది.
ఏంపిక కాబడిన వారికి జీతం తో పాటు
- 4,000/- రూపాయల ట్రావెలింగ్ అల్లోవన్స్
- నెలకు 10,000/- రూపాయల వరకు ఇన్సెంటివ్
- ESIC, మెడికల్ ఇన్సూరెన్స్ , పీఎఫ్ కూడా లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
🔥 జాబ్ మేళా నిర్వహణ స్థలం :
- నెహ్రూ యువకేంద్రం , శ్రీకాకుళం (ఆర్టీసీ కాంప్లెక్స్ శ్రీకాకుళం వెనుక)
🔥 అవసరమగు ధృవపత్రాలు:
- రేషన్ కార్డు / ఆధార్ కార్డు
- విద్యార్హత సర్టిఫికెట్ జిరాక్స్
- బయోడేటా
- రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
🔥 ముఖ్యమైన తేది:
- ఇంటర్వ్యూ నిర్వహణ తేది : 22/11/2024 న ఉదయం 9:30 నుండి 4:00 గంటల వరకు జరుగును.
🔥 నోట్ :
- ఈ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా , జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు శ్రీ పి.కిరణ్ కుమార్ M.B.A వారు ప్రకటన లో తెలిపారు.
- ఈ జాబ్ మేళా విషయమే ఏవైనా సందేహాలు వుంటే ఫోన్ నెంబర్ : 9912557054 ను సంప్రదించగలరు.
👉 Click here for advertisement