Headlines

AP లో కాంట్రాక్టు పద్ధతిలో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | TMC Secretarial Assistant Recruitment 2024 | Latest jobs Notifications

అంధ్రప్రదేశ్ విశాఖపట్నం లో టాటా మెమోరియల్ ట్రస్ట్ పరిధి లో గల హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ లో  సెక్రటేరియల్ అసిస్టెంట్ ( కాంట్రాక్టు ప్రాధిపతికన ) ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.

కేవలం ఇంటర్వ్యూ కి హాజరు కావడం ద్వారా ఈ ఉద్యోగాలను పొందవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

  • హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 04

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: 

  • సెక్రటేరియల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత

  •  హెచ్.ఎస్సీ (ఇంటర్మీడియట్)  పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు
  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 6 నెలల కంప్యూటర్ కోర్సు లేదా MS – CIT పూర్తి చేసి వుండాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

  • 30 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అప్డేట్ రెజ్యుమ్ , ఇటీవలి పాస్పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్, పాన్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ ,  ఒరిజినల్ సర్టిఫికెట్లు ,  అన్ని సర్టిఫికారు ల సెల్ఫ్ అట్టేస్టడ్ కాపీస్ తో ఇంటర్వ్యూ కి డైరెక్ట్ గా హాజరు అయితే సరిపోతుంది.

🔥 ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం

  • హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ , అగనంపూడి , విశాఖపట్నం – 530053.

🔥 జీతం

  • నెలకు 19100/- రూపాయల జీతం లభిస్తుంది

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులు తేది:08/11/2024 న ఉదయం 9:30 నుండి 10:30 గంటల మధ్య  నిర్వహించు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.
  • ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు

  • ఇంటర్వ్యూ నిర్వహణ  తేది  08/11/2024 న ఉదయం 9:30 నుండి 10:30 గంటల మధ్య  నిర్వహించనున్నారు.

🔥 ముఖ్యమైన అంశాలు :  

  • ఈ ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు , అవసరం మేరకు కొనసాగిస్తారు.
  • ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా సందేహాలు వుంటే ఫోన్ నెంబర్  0891-2871 ను సంప్రదించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!