Headlines

డిగ్రీ అర్హతతో IDBI బ్యాంక్స్ లో 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI Bank ESO Recruitment 2024 | Latest Bank Jobs

ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) నుండి ఏదైనా డిగ్రీ విద్యార్హతతో 1000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లు తెలియజేయడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు , ఉండవలసిన అర్హతలు, జీతం, అప్లికేషన్ విధానము, అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు, ఎంపిక విధానము, పరీక్షా విధానము మరియు ఇతర ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • IDBI Bank Ltd నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 1000

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : 

  • IDBI బ్యాంక్స్ లో ఎగ్జిక్యూటివ్ – సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ESO) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ విద్యార్హత పూర్తి చేసి ఉండాలి.
  • కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. 

🔥 కనిష్ట వయస్సు : 

  • ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి కనీసం 20 సంవత్సరాలు వయసు ఉండాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు

🔥 వయసులో సడలింపు వివరాలు :

  • ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు 
  • ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
  • PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 జీతము : 

  • ఎంపికైన వారికి మొదటి సంవత్సరం 29,000/- చొప్పున జీతం ఇస్తారు. 
  • ఎంపికైన వారికి రెండవ సంవత్సరం 31,000/- చొప్పున జీతం ఇస్తారు.

🔥 ఫీజు :  

  • SC, ST ,PwBD అభ్యర్థులకు ఫీజు : 250/-
  • ఇతరులకు ఫీజు 1050/- 

🔥 ఎంపిక విధానం

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం :

  • పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు. 
  • పరీక్షా సమయం 120 నిమిషాలు 
  • పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ¼  వంతు మార్కులు తగ్గిస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 06/11/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 20/11/2024

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • IDBI Bank భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు 07-11-2024 నుండి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • IDBI Bank భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు 16-11-2024 తేదీలోపు అప్లై చేయాలి.

🔥 పరీక్ష తేదీ : 

  • ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా 01-11-2024 తేదీన పరీక్ష నిర్వహిస్తారు.

🔥  పరీక్షా కేంద్రాలు : 

  • ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

👉 Download Full Notification – Click here 

👉 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!