Headlines

AP Contract Basis Jobs Recruitment | ANGRAU Latest jobs Notifications

ఆంధ్రప్రదేశ్ ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి 10 కొత్త నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి..

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కు చెందిన కృషి విజ్ఞాన కేంద్రాలలో మరియు అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .

ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ , జూనియర్ రీసెర్చ్ ఫెలో , యంగ్ ప్రొఫెషనల్ వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .

ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ లో పేర్కొన్న తేదీలలో మరియు ప్రాంతాలలో ఇంటర్వ్యూ కు హాజరు కావాలి .

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా మరియు అవసరమైన జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూ ప్రదేశానికి హాజరు కావాలి .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వివిధ కృషి విజ్ఞాన కేంద్రాలలో మరియు అగ్రికల్చర్ రీసర్చ్ సెంటర్ల యొక్క నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన అధికారిక వెబ్సైట్ లింక్ క్రింది ఇవ్వబడినది .

🔥 Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!