Headlines

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ | RBI BMC Recruitment 2024 | Latest Jobs Notifications in Telugu

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రిజర్వ్ బ్యాంక్ స్టాఫ్ కాలేజ్ లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను స్వయంగా లేదా పోస్ట్ ద్వారా పంపించాలి. 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య

  • నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • బ్యాంక్స్ మెడికల్ కన్సల్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత : 

  • మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి పొందిన గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అల్లోపతీ మెడిసిన్ లో MBBS పూర్తి చేసి ఉండాలి.
  • జనరల్ మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు.

🔥 అనుభవం : 

  • హాస్పిటల్ / క్లినిక్ లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

🔥 వయస్సులో సడలింపు : 

  • ఎస్సీ ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
  • PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
  • వయస్సు నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది గా 06/11/2024 ను నిర్ణయించారు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 08/10/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 14/11/2024

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : Principal, Reserve Bank Staff College, No. 359, Anna Salai, Teynampet, Chennai – 600018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!